Telangana: Vijayashanti Slams CM KCR And TRS Govt over Paddy Procurement in Telangana
#cmkcr
#PaddyProcurement
#BJP
#TRSVSBJP
#Telanaganafarmers
#PMmodi
#Vijayashanti
#Farmers
#RakeshTikait
#NewDelhi
#Telangana
#PragathiBhavan
ధాన్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ పార్టీ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు విజయశాంతి. తెలంగాణలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేసాడని , కమీషన్ కక్కుర్తి తో రైతులను కేసీఆర్ వాడుకుంటున్నాడనిమండిపడ్డారు